తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఆసరా పింఛన్ల పంపిణీకి ముఖ గుర్తింపు విధానంTelangana Govt Update | Aasara Pensions 2025
హైదరాబాద్, జూలై 30 (ప్రత్యేక ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల పంపిణీ విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు వేలిముద్రల (Fingerprint) ద్వారా అందజేస్తున్న పింఛన్లను ఇకపై ముఖ గుర్తింపు (Facial Recognition) ప్రక్రియ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. 👉 ముఖ్యాంశాలు ✨ ముఖ గుర్తింపు పద్ధతి ఎందుకు? వేలిముద్రల ద్వారా పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులకు, కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. చేతివేళ్ల చర్మం పలుచన కావడం, స్కానింగ్ సమస్యలు రావడం వల్ల […]