ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది!

అమరావతి :ఏపీలో ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న మహిళా ఉచిత బస్సు పథకం ఇక మరికొన్ని రోజుల్లోనే అమలుకానుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలు రహదారి మార్గంలో ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. 🚌 మహిళల ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా 1400 బస్సులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇందులో నాన్‌ఏసీ మరియు ఏసీ బస్సులు, ముఖ్యంగా […]

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది! Read More »