మోదీని పదవి నుంచి దింపేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం? – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన Congress Legal Conclave లో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవి నుంచి తప్పించేందుకు ఆర్ఎస్ఎస్ యత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ సూచన – 75 ఏళ్లు దాటితే పదవులకు గుడ్‌బై? సీఎం రేవంత్ మాట్లాడుతూ – “ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్లు దాటిన వారు పదవులు వదిలేయాలని సూచించారు. ఇదే నిబంధన గతంలో ఎల్కే అద్వానీ, మురళీ […]
మోదీని పదవి నుంచి దింపేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం? – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Read More »