ఆదిత్య ఇన్ఫోటెక్ IPOలో భారీ లాభాలు: CP Plus షేర్లకు 50% ప్రీమియంతో మార్కెట్ ఎంట్రీ📈 Stock Market News | IPO Updates | Investment Returns
మంచి వార్తలతో మార్కెట్‌కి అడుగుపెట్టిన CP Plusభద్రతా పరికరాల్లో పేరుపొందిన ‘CP PLUS’ బ్రాండ్‌ని నిర్వహిస్తున్న ఆదిత్య ఇన్ఫోటెక్ తన IPO ద్వారా మంగళవారం (ఆగస్టు 5) స్టాక్ మార్కెట్‌లో ఘన ఆరంభం చేసింది. NSEలో ఈ షేర్ ₹1,015 వద్ద, BSEలో ₹1,018 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర ₹675పై సుమారు 50% ప్రీమియమ్ అనే అర్థం. IPO డిటెయిల్స్: ఎంత పెట్టారు? ఎంత వచ్చిందీ? ఐపీవోకు ఊహించని స్థాయిలో స్పందనఆదిత్య ఇన్ఫోటెక్ […]