PM Kisan 20వ విడత నిధుల విడుదల – రైతులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఏటా రూ.6 వేలు – మూడు విడతలుగా పీఎం కిసాన్ పథకంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా – ఒక్కోసారి రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో […]

PM Kisan 20వ విడత నిధుల విడుదల – రైతులకు గుడ్ న్యూస్ Read More »