తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దారులకు బంపరాఫర్! త్వరలోనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు

హైదరాబాద్ | జూలై 28:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పేద ప్రజల కోసం ముందడుగు వేసింది. ఇటీవల రేషన్ కార్డులు పొందిన కొత్త కుటుంబాలకు త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ✅ కొత్త రేషన్ కార్డు… ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 89.95 లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు పొందిన కుటుంబాల […]

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దారులకు బంపరాఫర్! త్వరలోనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు Read More »