యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ లేదు: కేంద్రం నుంచి స్పష్టత
రూ. 2,000 పైగా UPI లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సమాధానమిచ్చింది. దేశవ్యాప్తంగా రోజూ కోట్లాది రూపాయల విలువైన UPI (Unified Payments Interface) లావాదేవీలు జరుగుతుండటంతో, ప్రజల్లో కొన్ని అపోహలు నెలకొన్నాయి. వాటిని తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక కీలక క్లారిటీ ఇచ్చింది. UPI లావాదేవీల వృద్ధి – ప్రజల ఆర్థిక వ్యవహారాల్లో మార్పు దేశంలో డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ప్రధాన వేదికగా మారింది. […]
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ లేదు: కేంద్రం నుంచి స్పష్టత Read More »